కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన
హైదరాబాద్ : కృష్ణాజలాల మూడో దశ ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. నగరంలోని వసనస్థలిపురం సాహెబ్‌నగర్ వద్ద ప్రాజెక్టుకు సీఎం శంకుస్థాపన చేశారు.