చాలా భయమేసింది: జెనీలియా

ఎంతో ప్రశాంతంగా ఉన్న ప్రాంతం ఒక్కసారిగా భయంకరంగా మారిందని, అక్కడ చెలరేగిన మంటలు చూసి చాలా భయమేసిందని, అంతమంది మరణించడం చాలా విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముక్‌ను వివాహం చేసుకున్న జెనీలియా అనంతరం సినిమాలకు దూరమైంది. ఇటీవలె ఓ బిడ్డకు జన్మనిచ్చిన జెనీలియా మళ్లీ వెండితెరపై మెరిసేందుకు సిద్ధమవుతోంది