చింతా ప్రభాకర్ ను సన్మానించిన కార్మిక నాయకులు హుగ్గేల్లి రాములన్న
జహీరాబాద్ సెప్టెంబర్ 15 జనం సాక్షి తెలంగాణ రాష్ట్ర హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సంగా రెడ్డి మాజీ శాసన సభ్యులు టిఆర్ఎస్ పార్టీ సంగా రెడ్డి జిల్లా అధ్యక్షులు చింతా ప్రభాకర్ ను సదాశివపేట లోని ఆయన నివాసంలో ఎం ఆర్ ఎఫ్ కార్మికులతో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన జిల్లా కార్మిక సంఘం టిఆర్ఎస్ నాయకుల తెలంగాణ కార్మిక రక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షులు హుగ్గేల్లి రాములన్న ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం మాజీ అధ్యక్షులు ఖాలీద్ అహ్మద్ ,క్రిష్ణ, హాజి, వసంత్ రావ్, కిష్టయ్య, శ్రీశైలం అంజి రెడ్డి, మోహన్ రెడ్డి, లక్ష్మణ్ బాబు, మనోహర్,అంజన్న ఎర్రగొల్ల, రవీందర్ రెడ్డి,విరేందర్ రెడ్డి,రియాజ్, పండరీ, యాదుల్లా, మతీన్,ఎంపీటీసీ సభ్యులు తట్టు నారాయణ యాదవ్, హుగ్గేల్లి సర్పంచ్ రాజు, ఎం ఆర్ ఎఫ్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.