తెదేపాకు నాగర్‌కర్నూలు ఇన్‌ఛార్జి రాజీనామా
మహబూబ్‌నగర్ జిల్లా : తెలుగుదేశం పార్టీ నాగర్ కర్నూల్ నియోజవర్గ ఇన్‌ఛార్జి మర్రి జనార్థన్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన భాజపాలో చేరే అవకాశం ఉన్నట్లు సమాచారం.