నూతన లైన్స్ క్లబ్ వారియర్స్ క్లబ్ ఆప్ అధ్యక్షులుగా ఐటి పాముల రవీందర్ ఏకగ్రీవ ఎన్నిక…………

వలిగొండ జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 9 మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన లైన్స్ క్లబ్ ఆఫ్ వారియర్స్ ప్రారంభించారు ఈ లైన్స్ క్లబ్ వారియర్స్ కమిటీ అధ్యక్షులుగా ఐటి పాముల రవీందర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఉపాధ్యక్షులు కనకంటి శ్రీనివాసాచారి రాపోలు శ్రీనివాస్ కార్యదర్శి పానమాటి మురళీధర్ రెడ్డి కోశాధికారి కేసరి దేవయ్య క్లబ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దేవనాక అంజయ్య మార్కెటింగ్ కమ్యూనికేషన్ చైర్ పర్సన్ కీర్తి రమేష్ కోఆర్డినేటర్స్ గులాం జిలాని రచ్చ శ్రీనివాస్ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. బోర్డు డైరెక్టర్లుగా డాక్టర్ గంధ మల్ల రాఘవేందర్ గౌడ్ కొండూరు భాస్కర్ చీకటిమల్ల హరిబాబు దాసోజు వెంకటాచారి గౌతం రమేష్ పసల విజయనంద్ కొణితల నాగరాజు గొలుసుల నరసింహ రేగు శ్రీనివాస్ బోర్డ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మోహన్ రావు తీగల ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రామంజచార్యులు సిహెచ్ బి శివ ప్రసాద్ ఎఫ్ డి ఐ హాజరై మాట్లాడారు ఉమ్మడి  నల్లగొండ జిల్లా లైన్స్ క్లబ్ వారియర్స్ నకిరేకల్ చౌటుప్పల్ చండూర్ చిట్యాల సూర్యాపేట సీనియర్ లైన్స్ క్లబ్ మెంబర్స్ హాజరై మాట్లాడుతూ నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నిత్యం 450 మంది కి ప్రతి దినము అన్నదానము ఏర్పాటు చేయడం జరుగుతుంది లైన్స్ క్లబ్ 240 దేశాలలో విస్తరించి ఉన్నదని అన్నారు లైన్స్ క్లబ్ అంటే టి టి టి మూడు లక్షణాలు కలిగి ఉంటుంది స్నేహం సేవ నాయకత్వంని వారు తెలిపారు జిల్లా గవర్నర్ మోహన తీగ ల రిటైర్మెంట్ టీచర్ నూతన అధ్యక్షులు రవీందర్ ఆయన సతీమణి శాలువతో సన్మానించి మెమెంటోను అందజేసి అభినందనలు తెలిపారు అనంతరం కార్యవర్గ సభ్యులకు శాల్లోతో సన్మానించి మెమెంటోను  అందజేశారు ఈ సందర్భంగా ఐటీ పాముల రవీందర్ మాట్లాడుతూ నాకు ఇలాంటి అవకాశం కల్పించిన లైన్స్ క్లబ్ వారికి అభినందనలు తెలుపుతూ ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను మీరు నాకు అప్పగించిన బాధ్యతను సరి అయిన న్యాయం చేస్తానని సేవా మార్గమే ఎంచుకొని ముందుకు సాగుతానని మీ సలహాలతో సహకారాలతో ప్రజలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు చేపడతానని ఈ లైన్స్ క్లబ్ సభా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్ని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సాగర్ రెడ్డి శివశంకర్ రావు నాగమణి రెడ్డి కేవీ ప్రసాద్ లింగ రెడ్డి దుబ్బాక వెంకట్ రెడ్డి రాజేంద్రప్రసాద్ దాచేపల్లి ప్రకాష్ రాజలింగం కాసుల వెంకటేష్ కే ప్రశాంత్ రామ్ రెడ్డి మదన్మోహన్ నాంపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.