నెల్లూరులో స్వల్పంగా కంపించిన భూమి
నెల్లూరు: నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం తిక్కవరంలో భూమి స్వల్పంగా కంపించింది. కొన్ని క్షణాలపాటు భూ ప్రకంపనలు సంభవించడంతో భయాందోళనలకు లోపైన ప్రజలు ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు.