పిల్లలకు నులిపురుగు ల మాత్రలు వేయించాలి
మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్
ఖానాపూర్ రూరల్ 15 సెప్టెంబర్ (జనం సాక్షి): జాతీయ నులిపురుగు ల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం తొమ్మిదో వ వార్డు లోని అంగన్వాడి సెంటర్ లో ని విద్యార్థులకు నులిపురుగు ల మాత్రలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు వారి పిల్లలకు నులిపురుగు నివారణ మాత్రలు వేయాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు పానుగంటి రాజు బాయ్, రాజేందర్, మెప్మా రాజలింగు, ఆశా కార్యకర్త గంగమణి,అంగన్వాడి ఉపాధ్యాయురాలు వెంకటమ్మా పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Attachments area