ప్రధాని నివాసంలో కాంగ్రెస్ కీలకబృంద సమావేశం
న్యూఢిల్లీ : ప్రధాని మన్మోహన్‌సింగ్ నివాసంలో కాంగ్రెస్ కీలకబృందం సమావేశం మైంది. అత్యాచార బాధితురాలి మృతి, తదనంతరం పరిణామాలు, అంత్యక్రియల నిర్వహణ తదితర అంశాలపై వారు చర్చించినట్టు తెలియవచ్చింది.