ప్రపంచవ్యాప్తంగా 1.9క్షు దాటిన కరోనా మరణాు

న్యూయార్క్‌, ఏప్రిల్‌ 24(జనంసాక్షి):ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ వియతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి బారినపడి ప్రపంచ దేశాల్లో ఇప్పటివరకు 1,90,000 మందికి పైగా మృత్యువాత పడ్డారు. వీటిలో అత్యధిక మరణాు యూరప్‌లోనే. అమెరికాలో కరోనా వైరస్‌ మృతు సంఖ్య 50మే దాటింది. వైరస్‌ వ్ల ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో జనం అమెరికాలోనే మరణించారు. ఆ దేశంలో వైరస్‌ సంక్రమించిన వారి సంఖ్య 891627, ఇక వైరస్‌ నుంచి కోుకున్నవారి సంఖ్య 82268గా ఉన్నది. నోవెల్‌ కరోనా వ్ల అమెరికాలో మృతిచెందిన వారి సంఖ్య 50442గా రికార్డు అయ్యింది. అయితే కొన్ని రాష్ట్రాపై అధ్యక్షుడు ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయాని నిరసన చేస్తున్న ఆందోళనకారుకు తొుత అండగా నిలిచినా.. ఆ తర్వాత ట్రంప్‌ తన మాట మార్చారు. కఠిన ఆంక్షను ఇంకా అము చేయాని ఆయన ఆయా రాష్ట్రాకు సూచించారు. మరో వైపు ఇవాళ అమెరికా సర్కార్‌.. 484 బిలియన్ల డార్ల ఉద్దీపన్‌ ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. చిన్న పరిశ్రమకు, వైరస్‌ పరీక్షకు ఆ నిధును కేటాయిస్తారు. మహమ్మారి ప్రబుతున్న సమయంలో.. ట్రంప్‌ ప్రభుత్వం నాుగోసారి రిలీఫ్‌ ప్యాకేజీని ప్రకటించింది. దేశంలో నిరుద్యోగం కూడా హెచ్చు స్థాయికి చేరుకున్నది. సుమారు 27 మిలియన్ల మంది నిరుద్యోగ భృతి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది దేశ వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం అని అధికాయి చెబుతున్నారు.

భారత్‌లో 23 మే దాటిన కరోనా కేసు
న్యూఢల్లీి‌:గడిచిన 24 గంటల్లో కొత్తగా 1752 కరోనా పాజిటివ్‌ కేసు నమోదు కాగా 37 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వ్లెడిరచింది. దీంతో దేశంలో మొత్తం కొవిడ్‌ `19 కేసు సంఖ్య 23,452 చేరుకుంది. ప్రస్తుతం 17915 మంది కరోనా బాధితు చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం వరకు 4813 కోుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా బారినపడి 724 చనిపోయినట్లు కేంద్రం తెలిపింది.మధ్యప్రదేశ్‌లో కొత్తగా 159 పాజిటివ్‌ కేసు నమోదవడంతో మొత్తం కేసు సంఖ్య 1,846కు పెరిగింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 92 మంది మృతిచెందారు. కర్ణాటకలో 24 గంటల్లో కొత్తగా 29 పాజిటివ్‌ కేసు నిర్ధారణ అయినట్లు అధికాయి తెలిపారు.

 

ఏపీలో 955కి చేరిన కరోనా కేసు సంఖ్య
అమరావతి ఏపీలో కరోనా మహమ్మారి తీవ్రత రోజురోజుకూ ఉద్ధృతమవుతోంది. ఈ రోజు కొత్తగా మరో 62 కరోనా పాజటివ్‌ కేసు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసు సంఖ్య 955కి చేరింది. ఈ మహమ్మారితో పోరాడి ఇప్పటివరకు 145మంది డిశ్చార్జి కాగా.. 29మంది ప్రాణాు కోల్పోయారు. కరోనా గతంలో నమోదైన క్లస్టర్ల నుంచే ఎక్కువగా కొత్త కేసు వస్తున్నాయని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి తెలిపారు. గత 24 గంటల్లో ప్రస్తుతం ఉన్న క్లస్టర్లలోనే 40 కేసు వచ్చాయన్నారు. కర్నూు, గుంటూరు, కృష్ణా, కడప, న్లెూరు, చిత్తూరు జిల్లాల్లోనే ఎక్కువ కేసు నమోదవుతున్నాయని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎక్కువ మందికి పరీక్షు చేస్తున్న మొదటి ఐదు రాష్ట్రాల్లో ఏపీ ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 54,341 పరీక్షు నిర్వహించామన్నారు. సగటున ప్రతి మిలియన్‌కు 1,018 పరీక్షు చేస్తున్నట్లు జవహర్‌రెడ్డి వివరించారు. గత 24 గంటల్లో 6,306 మందికి కరోనా పరీక్షు చేశామని ఆయన చెప్పారు.