బాలీవుడ్ దర్శకుడు యశ్‌చోప్రా కన్నుమూత
ముంబాయి: బాలివుడ్ దర్శకుడు యశ్‌చోప్రా(80) ఇక లేరు. డెంగ్యూతో బాధపడుతూ ముంబాయిలోని లీలీవతి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఈ రోజు ఆయన తుది శ్వాసా విడిచారు.