బెదిరింపులకు భయపడేది లేదు : సురవరం
హైదరాబాద్ : బషీర్‌భగ్ కాల్పులపై చార్జిషీటు వేసే ముందు ప్రభుత్వం తన వైఖరి చెప్పాలని సీపీఐ డిమాండ్ చేసింది హైదరాబాద్‌లో మఖ్దూం భవన్‌లో జరిగిన సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో అ పార్టీ జాతీయ ప్రదాన కార్యదర్శి సురవరం సుదాకర్ రెడ్డి ,రాష్ట్ర కార్యదర్శి నారాయణతో పాటు పలువురు నేతలు పాల్గోన్నారు.