బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారుల దాడులు

హైదరాబాద్‌ : బోయిన్‌పల్లిలో తూనికలు, కొలతలశాఖ అధికారులు దాడులు చేశారు. అన్‌లైన్‌లో నాణ్యతలేని వస్తువులను విక్రయిస్తున్న సంస్థలకు చెందిన గోదాంలపై వారు దాడులు చేశారు.