మహాత్ముడికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా  రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాధి వద్ద నివాళి అర్పించిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  కాగా దేశ వ్యాప్తంగా గాంధీ జయంతి ఉత్సవాలను కేంద్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.