లాభాల్లోప్రాంభమైన స్టాక్‌మార్కెట్లు
హైదరాబాద్,ఏప్రిల్18 : స్టాక్‌మార్కెట్లు సోమవారం ఉదయం నుంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. 70 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 20 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ప్రారంభ ట్రేడింగ్‌లో రూపాయి విలువ 6 పైసలు కోల్పోయింది. ప్రస్తుతం డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.66.70 పైసలుగా ఉంది. ఐటీసీ, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టీసీఎస్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి