సీఎంతో విజయశాంతి భేటీ
హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో తెరాస ఎంపీ విజయశాంతి సమావేశమయ్యారు. మెదక్ `అక్కన్నపేట రైల్వేలైన్ పనుల కోసం ఎంపీ కోటా నుంచి రూ. కోటి చెక్కును విజయశాంతి సీఎంకు అందజేశారు.