సుకన్య సంమృద్ది యెజన పథకం ద్వార బిడ్డకు రక్షణ
జగిత్యాల జిల్లా పోస్టల్ మెల్ ఓవర్సీర్ కోండ అరుణ్ కుమార్
ఇబ్రహీంపట్నం ,సెప్టెంబర్ 15 ,(జనం సాక్షి ) సుకన్య సంమృద్ది యెజన పథకం ద్వార బిడ్డకు రక్షణ ఉంటుదని పోస్టల్ లో తమ బిడ్డ పేరున జమ చేసుకోవలని జగిత్యాల జిల్లా పోస్టల్ మెల్ ఓవర్సీర్ కోండ అరుణ్ కుమార్ అన్నారు.ఈ సందర్భంగా సుకన్య సంమృద్ది యెజన పథకం పక్షోత్సవాల సందర్భంగా గురువారం జగిత్యాల జిల్లా పోస్టల్ ఇన్స్ స్పెక్టర్ శ్రావణ్ కుమార్ ఇబ్రహింపట్నం మండల కేంద్రం లోనీ అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాల లతో పాటు ఇంటింటా తిరిగి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన గ్రామలలో పోస్ట్ అదికారులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పడే పుట్టిన బిడ్డ మెదలు 10 సవత్సరాల పాపకు పథకంకు వర్తించే వివరాలను తెలిపారు. నెలకు 250 రుపాయల మెదలు సంవత్సరం లో రుపాయలు లక్ష యాబై వేల వరకు పోదుపు చేసుకోవచ్చు నని,ఇట్టి రుపాయలు అమ్మాయి పైస్థాయి చదువులకు లేద వివాహం సమయంలో తీసుకోవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ పోస్ట్ మాస్టర్ రవి కుమార్, పోస్టల్ సిబ్బంది కోటగిరి రమేష్, గన్నరపు దేవేంధర్, గుండా సత్యనారాయణ, నాంపల్లి రాం నారయణ,చిప్ప గౌతమ్, శ్రీధర్, దోమకొండ ప్రవిణ్, సహయ పోస్టు మాస్టర్ లు కోటగిరి అశోక్, గుజ్జేరి సంతోష్,కట్కం అనుష్య రెడ్డి, సుద్దల కోండయ్య, అంగన్వాడీ టిచర్ లు తదితరులు పాల్గొన్నారు