హైకోర్టులో పిటిషన్ వేసిన అడ్వకేట్ జేఏసీ
హైదరాబాద్(జనంసాక్షి): ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా అరెస్టులు, బైండోవర్లు చేమడానికి సవాల్ చేస్తూ హైకోర్టులో అడ్వకేట్ జేఏసీ పిటిషన్ వేసింది. మధ్యాహ్నం ఈ పిటిషన్ విచారణకు రానుంది.