41వ డివిజన్లో పోషణ మాసం కార్యక్రమం
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 15(జనం సాక్షి)
41 డివిజన్ నందు చైతన్య నగర్ , శంభుని పేట2 అంగన్వాడి కేంద్రం లలో శ్రీమతి బత్తిని రమాదేవి అధ్యక్షతన ఉరుసు సెక్టారు వరంగల్ ప్రాజెక్ట్
పోషణ మాసం కార్యక్ర మాలుసందర్భంగా సందర్శించి సమావేశాలు నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సిడిపిఓ విశ్వజ హాజరయ్యే గర్భిణీ స్త్రీలు రక్తహీనతతో 56 శాతం 30 శాతం మంది లోప పోషణఉ తోన్నారని అందుకు మంచి ఆహారం ఆకుకూరలు పండ్లు పాలు పప్పులు ప్రతిరోజు తీసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశాఖ సీఈవో సుజాత పిల్లలకు నులి పురుగుల మాత్రలు వేసారు.
అనంతరం అక్షరాభ్యాసం ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శారద ఆశ అంగన్వాడీ టీచర్ చంద్రకళ ప్రమీల ఆయా లు సుజాత ,రమా తల్లులు, పిల్లలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
Attachments area