తెలంగాణలో 6 జడ్పీల్లో తెరాస జయకేతనం
హైదరాబాద్: తెలంగాణలో జిల్లా పరిషత్ ా’య్రర్మన్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస హవా కొనసాగింది. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్ జడ్పీలను తెరాస కైవసం చేసుకుంది. నల్గొండ జడ్పీ ా’య్రర్మన్ స్థానాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ చేజిక్కించుకుంది. కోరం లేక రంగారెడ్డి జడ్పీ ా’య్రర్మన్ ఎన్నిక వాయిదా పడింది. హైకోర్టు స్టే విధించడంతో ఖమ్మం జడ్పీ ా’య్రర్మన్ ఎన్నిక నిలిచిపోయింది.
కాంగ్రెస్‌కు అత్యధిక సభ్యులున్నా.. తెరాస ఖాతాలోకే వరంగల్
తీవ్ర ఉత్కంఠ రేపిన వరంగల్ జిల్లా పరిషత్ ా’య్రర్మన్ ఎన్నికలో అధికార తెరాస పాగా వేసింది. ఆ పార్టీకి చెందిన పద్మ జడ్పీ ా’య్రర్మన్‌గా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి అత్యధిక సభ్యులున్నా ా’య్రర్మన్ పదవిని చేజార్చుకుంది. కాంగ్రెస్, తెదేపా సభ్యుల మద్దతుతో వరంగల్ జడ్పీ ా’య్రర్మన్ పదవి తెరాస ఖాతాలోకి వెళ్లిపోయింది.