స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు
ముంబయి,(జనంసాక్షి): గత మూడు రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం స్వల్పంగా తగ్గింది. రూ. 30 తగ్గిన 10 గ్రాముల బంగారం రూ. 28,445 ధరను నమోదు చేసింది. మరోపక్క రూ.345 పెరిగిన వెండి రూ. 41,345 ధరను నమోదు చేసింది.