సిటీలైట్‌ హోటల్‌ యజమాని అరెస్ట్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి):జులై ఎనిమిది తేదీన కుప్ప కూలి సుమారు 14 మంది మృతికి కారణమైన సిటీలైట్‌ హోటల్‌ యజమాని హసన్‌ అలీని మహంకాళీ పోలీసులు అరెస్టు చేశారు. హసన్‌ అలీ అదే ఘటనలో గాయపడి నిన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయినట్లు సమాచారం.