శాంతియుతంగా ముల్కీ వారోత్సవాలు
హైదరాబాద్,(జనంసాక్షి): శాంతియుతంగా ముల్కీ వారోత్సవాలు నిర్వహిస్తామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం తెలిపారు. తెలంగాణ ఉద్యమంపై ప్రభుత్వం నిర్భంధకాండ ప్రదర్శిస్తుందన్నారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పెట్టించే బాధ్యత తెలంగాణ ప్రజాప్రతినిధులు తీసుకోవాలని కోదండరాం సూచించారు.