తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరు :నాగం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఎవరూ ఆపలేరని భాజపా నేత నాగం జనార్ధన్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు.