సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటాం : పిడమర్తి రవి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ నెల 7 న ఏపీ ఎన్టీవోలు నిర్వహించే సమైక్యాంధ్ర సభను అడ్డుకుంటామని ఓయూ జేఏసీ నేత పిడమర్తి రవి తేల్చిచెప్పారు.  ఎవరైనా ఉద్యోగులు సభకు వస్తే హైదరాబాద్‌లో ఉండే హక్కును కోల్పోతారని ఆయన అన్నారు. 7 న సీఎం కిరణ్‌కు తెలంగాణ సత్తా చూపిస్తామని చెప్పారు.