సింహాద్రి ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

హైదరాబాద్‌: విశాఖలోని సింహాద్రి ఎన్జీపీసీలో రెండో యూనిట్‌ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. వెంటనే మరమ్మతు పనులు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.