జీహెచ్‌ఎంసీ వద్ద తెదేపా ఆందోళన
హైదరాబాద్: జంటనగరాల్లో రహదారుల దుస్థితిపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద తెదేపా ఆందోళనకు దిగింది. తెదేపా నేత తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు కార్యకర్తల్ని పోటీసులు అరెస్టు చేశారు.