75 వేల ఓట్ల ఆధిక్యంతో మోడీ విజయబావుటా

గాంధీనగర్‌ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మణినగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 75000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.