వైద్య, ఆరోగ్య శాఖపై గవర్నర్ సమీక్ష
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించిన పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇవాళ సాయంత్రం వైద్య, ఆరోగ్య శాఖపై ఉన్నతాధికారులతో గవర్నర్ సలహాదారులు ఏఎన్‌రాయ్, సలావుద్దీన్ ఆహ్మద్‌తో పాటు ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజయ్‌సహాని హాజరయ్యారు.