కాంగ్రెస్‌తోనే ముస్లింలకు న్యాయం : షబ్బీర్

హైదరాబాద్ : కాంగ్రెస్‌తోనే ముస్లింలకు న్యాయం జరుగుతదని షబ్బీర్ అలీ పేర్కొన్నారు. ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్సేనని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే ముస్లింల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు.