తెలంగాణలో ఆధిక్యంలో ఉన్న అభ్యర్థులు

  హైదరాబాద్, మే 16 : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

* భద్రాచలంలో టీడీపీ ఆధిక్యం.
* రాజేంద్రనగర్‌లో కాంగ్రెస్ ముందంజ.
* శేరిలింగంపల్లిలో టీడీపీ ముందంజ.
* వేములవాడలో బీజేపీ ఆధిక్యం.
* పెద్దపల్లిలో వివేక్ ముందంజ.
* భూపాలపల్లిలో గండ్ర ముందంజ.
* జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ముందంజ.
* భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డి ముందంజ.
* మునుగోడు, తుంగతుర్తి, నకిరేకల్, సికింద్రాబాద్, పటాన్‌చెరులో టీఆర్ఎస్ ఆధిక్యం.
* మహబూబ్‌నగర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం.
* సత్తుపల్లిలో వైసీపీ ఆధిక్యం.
* కల్వకుర్తిలో కాంగ్రెస్ ఆధిక్యం.
* మేడ్చల్‌లో టీడీపీ ఆధిక్యం.
* అచ్చంపేటలో టీఆర్ఎస్ ఆధిక్యం.
* నాగార్జునసాగర్‌లో జానారెడ్డి ఆధిక్యం
* ఇబ్రహీంపట్నంలో టీడీపీ ఆధిక్యం.
* ముథోల్‌లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.
* కరీంనగర్ ఎంపీ టీఆర్ఎస్ ఆధిక్యం.
* జనగాంలో యాదగిరిరెడ్డి ముందంజ.
* హుజూర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్ ముందంజ.
* ఖమ్మంలో ఎంపీగా నామానగేశ్వరరావు ఆధిక్యం.
* ఖమ్మం అసెంబ్లీలో కాంగ్రెస్ ఆధిక్యం.
* మునుగోడులో బీజేపీ ఆధిక్యం.
* గజ్వేల్‌లో 4 వేల ఆధిక్యంలో కేసీఆర్.
* ముషీరాబాద్‌లో బీజేపీ ఆధిక్యం.
* నిర్మల్‌లో బీఎస్పీ ముందంజ.
* నిజామాబాద్‌లో కవిత ముందంజ.
* వరంగల్ తూర్పులో కొండా సురేఖ ఆధిక్యం.
* హుస్నాబాద్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం.
* వర్ధన్న పేటలో టీఆర్ఎస్ ఆధిక్యం.
* మెదక్ పార్లమెంట్‌లో కేసీఆర్ ముందంజ
* జగిత్యాలలో కాంగ్రెస్ ముందంజ
* ఘోషామహల్‌లో బీజేపీ అభ్యర్థి ముందంజ
* కుత్బుల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం.
* గద్వాల్‌లో డీకే అరుణ ఆధిక్యం.
* నిజామాబాద్ లోక్‌సభలో కవిత ఆధిక్యం.
* అంబర్‌పేటలో బీజేపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి 452 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు.
* వేములవాడ చొప్పదండి స్థానాల్లో టీడీపీ ఆధిక్యం
* మల్కాజ్‌గిరి లోక్‌సభకు టీఆర్ఎస్ ఆధిక్యం.
* ఆలేరు, కొల్లాపూర్‌లో టీఆర్ఎస్ ఆధిక్యం
* వరంగల్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి కడియం ఆధిక్యం.