Saturday, 7 November 2026

ఆదిలాబాద్

నాసిరకం పనులపై చర్యలేవీ?

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): కొమురం భీం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు ఇవ్వగా ఆ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల కోసం నిర్మిస్తున్న పునరవాస గ్రామాల నిర్మాణం సైతం భారీ ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నా…

అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉట్నూరు కేంద్రంగా గిరిజన సహకార సంస్థ గిరిజనుల ఆర్థికాభివృద్ధి కోసం చేస్తున్న కృషి మంచి ఫలితాలు ఇస్తోంది. వారు సేకరించిన ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు వచ్చేలా చేస్తోంది. మధ్య దళారులను తొలగించి వారు సేకరించే అటవీ ఫలసాయములను…

ఉమ్మడి జిల్లాలో వర్షాలకు జలకళ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులు, వాగులు, కుంటలు నిండుకుండను తలపిస్తున్నాయి. కొంతకాలంగా దోబూచు లాడుతున్న మేఘాలు ఎట్టకేలకు…

సర్వే పేరుతో మరమారు దగా : కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూముల సర్వే పేరుతో రైతులను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వ్‌ రెడ్డి అన్నారు. రైతులకు సాయం ప్రకటించిన తరవాతనే దీనిని తెరపైకి తేవడం చూస్తే ఆంతర్యం అర్తం చేసుకోవచ్చన్నారు. ప్రాజెక్టులపై ప్రజలను…

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

నిర్మల్‌: జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే డీఎస్సీ ప్రకటించాలని బీజేపీ కార్యకర్తలు డిమాండ్‌ చేశారు.

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత: కడియం శ్రీహరి

నిర్మల్‌: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నిర్మల్‌ జిల్లా కేంద్రంలో రూ.5.40కోట్లతో నిర్మించిన ప్రభుత్వ బాలుర,…

వంతెనలు పూర్తికాక తప్పని అవస్థలు

  ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28: వంతెనల నిర్మాణాంలో నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో గూడాల్లో ఉన్న ప్రజలు రవాణా లేక నానా యాతన పడుతున్నారు. ఇప్పటికే వంతెనల నిర్మాణం పనులు ఊపందు కోవాల్సి ఉన్నా ఆ దిశలో చర్యలు మాత్రం కానరావడం లేదు.…

తుపాకి పేలి కెరమెరి ఎస్‌ఐ మృతి

ఆదిలాబాద్‌: తుపాకి పేలి ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్‌ఐ శ్రీధర్‌(27) మృతి చెందారు. తుపాకి ప్రమాదవశాత్తూ పేలిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మంగళవారం ఉదయం 9.30గంటల సమయంలో పోలీసు క్వార్టర్స్‌లో రక్తపు మడుగులో…

బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు.

తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, సురేష్ బావాబామ్మర్ధులు. కుటుంబకలహాలతో ప్రీతమ్‌ను బావ సురేష్ కత్తితో పొడిచి…

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా బైంసా పట్టణంలోని ఒవైసీ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌(12), ముజమిల్‌ ఖురేషీ(9) స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థులు సరదాగా పట్టణ శివారులోని నీటి…