Friday, 6 November 2026

ఆదిలాబాద్

విజయమ్మను అడ్డుకున్న తెరాస కార్యకర్తలు

కాగజ్‌నగర్‌ పట్టణం, జనంసాక్షి: ఏపి ఎక్స్‌ప్రెస్‌లో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కాగజ్‌నగర్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా వైకాపా నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సిర్పూర్‌ (టీ) బయలుదేరుతుండగా కాగజ్‌నగర్‌లోని సిర్పూర్‌ పేపర్‌ మిల్లు చౌరస్తా…

వెనుకబడిన తరగతులకూ ఉప ప్రణాళిక అమలు చేయాలి

బెల్లంపల్లి : వెనుకబడిన తరగతులకు ఉపప్రణాళికను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తహశీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎస్పీ, ఎస్టీలకు అమలు చేసినట్లుగానే బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం ఉపప్రణాళిను వెంటనే…

రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్‌ మృతి

లక్సెట్టిపేట: పట్టణంలో ఆంధ్రా కాలనీలో సోమవారం రాత్రి రోడ్డు పక్కన ఉన్న బోర్డును ఢీకొన్న ప్రమాదంలో ఆటో డ్రైవర్‌ సలీంఖాన్‌ (23) అక్కడికక్కడే మృతిచెందాడు. ఎస్సై షేక్‌ లతీష్‌ ఇచ్చిన వివరాల ప్రకారం దండేపల్లి మండలం కాశీపేటకు చెందిన…

ఓటర్ల జాబితాలోని తప్పులకు బీఎల్‌ ఓలదే బాధ్యత

లక్సెట్టిపేట : ఓటర్ల బాబితాలో దొర్లిన తప్పులకు బూత్‌స్థాయి అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందని మంచిర్యాల రాజశ్వ మండల అధికారి నర్సింగరావు పేర్కొన్నారు. మంగళవారం పట్టణంలోని వైశ్య భవన్‌లో మంచిర్యాల , లక్సెట్టిపేట, దండేపల్లి, జెన్నారం మండలాల బూత్‌స్థాయి…

బయ్యారం ఉక్కు పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలి

బజార్‌ హత్నూర్‌ : బయ్యారం ఉక్కు గనుల పరిశ్రమను తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బంజారాహక్కుల సంఘం నాయకులు, తెరాస నాయకులు తహసీల్దార్‌కు వినతపత్రం అందజేశారు. తెరాస మండల కన్వీనర్‌ లింగన్న మాట్లాడుతూ బయ్యారం ఉక్కు తెలంగాణ…

రేపు తెరాస నియోజకవర్గస్థాయి సమావేశం

గరిమిళ్ల : మంచిర్యాల పట్టణంలోని బాలుర ఉన్నతపాఠశాలలో బుధవారం తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం జరుగుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి తెలిపారు. మండలంలోని గ్రామీణ, కోల్‌బెల్ట్‌ ప్రాంతమైన శ్రీరాంపూర్‌, పట్టణ ముఖ్య కార్యకర్తలు హాజరుకావాలని ఎమ్మెల్యే…

మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మ దహనం

గరిమిళ్ల : బయ్యారం ఉక్కును సీమాంధ్రలోని విశాఖ ఉక్కు పరిశ్రమకు తరలించడాన్ని నిరసిస్తూ తెరాస రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంచిర్యాలలో ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా తెరాస నాయకులు మాట్లాడుతూ బయ్యారంలోనే ఉక్కు పరిశ్రమ…

తెలంగాణ కోసం ఒక వ్యక్తి మృతి

ఆదిలాబాద్‌: క్యాసంపెల్లి గ్రామపంచాయితీ మందమర్రీ మండలం కురుమపల్లి గ్రామంలో ఈరోజు ఉదయం అండుగుల్ల మల్లేషం వయస్సు 24 సంవత్సరాలు తన మీరపతోటలో పురుగుల మందు తాగి అత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషయం తెల్సి గ్రామస్థులు  పోలీసులకు సమాచారం అందించడంతో…

తెరాస రాస్తారోకో

ఇంద్రవెల్లి: బయ్యారం గనులు తెలంగాణకే చెందాలంటూ మండల కేంద్రంలో తెరాస ఈరోజు రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనలో తెరాస ఎస్టీ సెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కనక లక్కారావు పాల్గొని మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోని బయ్యారం గనులను ఆంధ్రాకు…

తహశీల్దార్‌ కార్యాలయం వద్ద తెరాస ధర్నా

కాగజ్‌నగర్‌: బయ్యారం గనులు తెలంగాణ హక్కు అని తెరాస ఆధ్వర్యంలో నాయకులు తహశీల్దార్‌ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, తెరాస నాయకులు పాల్గొన్నారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌…