Friday, 6 November 2026

ఆదిలాబాద్

ఆదిలాబాద్‌ జిల్లాలో అధికంగా వర్షాలు

70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి ఆదిలాబాద్‌: జిల్లాలోని అసిఫాబాద్‌లో విస్తరంగా వర్షాలు కురిశాయి. దాంతో 70 గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. భారీవర్షం కారణంగా పలు ప్రాంతాలకు బస్సు సర్వీసులను అధికారులు రద్దుచేశారు. వాంకిడి మండలంలో ఎడతెరిపిలేని వానతో మూడు…

పోలీసుల అదుపులో తెరాస నాయకులు

బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలానికి చెందిన తెరాస నాయకులను రేపు నిర్వహించబోయే చలో అసెంబ్లీకి వెళ్లకుండా గురువారం ఉదయం తాళ్లగురజాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టుయిన వారిలో మండలానికి చెందిన నాయకులు బాకం మల్లేష, రఘు ,…

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

కాగజ్‌నగర్‌ పట్టణం : పట్టణంలోని సంజీవయ్యకాలనీలో గుర్తుతెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతునికి 35 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉంటుందని ఎస్‌హెచ్‌వో ఎస్సై సాధిక్‌ అలీ తెలిపారు. మృతుడి దగ్గర దొరికిన నేఫాల్‌కరెన్సీ ద్వారా…

తెరాస నేతల అరెస్ట్‌

బెల్లంపల్లి పట్టణం: ఈ నెల 14న చలో అసెంబ్లీ సందర్భంగా బెల్లంపల్లిలో ముగ్గురు తెరాస నేతలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరంతా హైదరాబాద్‌ వెళ్లటానికి సిద్ధమవుతుండగా అరెస్టు చేసి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అరెస్టుయిన వారిలో…

సరస్వతి అమ్మవారిని దర్శించుకున్న భన్వర్‌లాల్‌

ఆదిలాబాద్‌ : రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ భన్వర్‌లాల్‌ బాసర సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా బుధవారం రాత్రి బాసర చేరుకుని, ఈరోజు వేకువజామున అమ్మవారిని అభిషేక పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గడ్డెన ప్రాజెక్టులో మునిగి వ్యక్తి మృతి

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా భైంసా పట్టణం లోని కుంట ప్రాంతనికి చెందిన ఫరూక్‌(22) అనే యువకుడు గడ్డెన ప్రాజెక్టులలో ప్రమాదవశాత్తు మునిగి మృతిచెందాడు. ఫరూక్‌ స్నేహితుడు సయ్యద్‌ ఆసిఫ్‌తో కలిసి స్నానం చేసేందుకు ఆదివారం గడ్డెన ప్రాజెక్టుకు వెళ్లారు.…

నిర్మల్‌లో భారీ వర్షం

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడిరది. దాంతో పలు చెట్లు విరిగి రోడ్లపై పడడంతో రాకపోకలు స్తంభించాయి. వర్షం వల్ల కొనుగోలు ధాన్యం తడిసిపోయింది.

బ్యాంకు అధికారుల కళ్లలో కారంచల్లి 30 లక్షలు చోరి చేసిన దుండగులు

ఆదిలాబాద్‌,(జనంసాక్షి): బ్యాంకు అధికారుల కళ్లలో కారంకొట్టి నగదు దోచుకెళ్లిన ఘటన గుడిహత్నూరు మండలం సీతాగొందిలో జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇచ్చోడ గ్రామీణ బ్యాంకు అధికారులపై దాడి చేశారు. అధికారలు కళ్లలో కారంపొడి చల్లి రూ. 30 లక్షలు…

బెల్లంపల్లిలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌

బెల్లంపల్లి పట్టణం : అదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల విద్యార్థులకు పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ బెల్లంపల్లిలో ప్రారంభమైంది. ఈ రోజు 20 వేల ర్యాంకు వరకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 3వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సెలింగ్‌ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా…

ఉపాధి కూలీల ఆందోళన

ఆదిలాబాద్‌, బెల్లంపల్లి గ్రామీణం : బెల్లంపల్లి మండలం పెద్దగూడ గ్రామానికి చెందిన దాదాపు 150 మంది ఉపాధి కూలీలు వేతనాలు చెల్లించాలంటూ ఎంపీడీఓ కార్యాలయం ముందు అందోళన చేశారు. గత 9 వారాలుగా వేతనాలు చల్లించటంలేదని అధికారులపై కూలీలు…