ఆదిలాబాద్ రిమ్స్‌లో సిబ్బంది ఆందోళన
ఆదిలాబాద్: పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్ ప్రమోద్ జావద్, డాక్టర్ ఇబాటేలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్: పట్టణంలోని రిమ్స్ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రొఫెసర్ ప్రమోద్ జావద్, డాక్టర్ ఇబాటేలను తొలగించాలని వారు డిమాండ్ చేశారు.
భైంసా: పట్టణంలోని మార్కెట్ వీధిలో అద్దె నివాసంలో ఉంటున్న బాషా(25) అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ సమయంలో అతడి భార్య అహ్మద్ బేగం పుట్టింటికి వెళ్లింది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు…
రెబ్బన: తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరుతూ మండలంలోని గోలేటి గ్రామ పంచాయితీ పరిధిలోని భగత్‌సింగగ్‌నగర్‌లో మంచినీటి ట్యాంక్ ఎక్కి భాజపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఇక్కడే కాకుండా మండలంలోని గంగాపూర్, కైకధాం, దుగ్గాపూర్ గ్రామాల్లోని మంచినీటి పథకాలకు మరమ్మతు…
ఇంద్రవెల్లి: మండలంలోని తుమ్మగూడ, పోచంపల్లి తదితర గ్రామాల్లో ఇందిరమ్మ గృహాలను నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ప్రత్యేకాధికారి కె.నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్సైజ్‌శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న ఆయన్ను ఇందిరమ్మ గృహాలపై పరిశీలన జరిపి లబ్ధిదారులకు బిల్లులు…
తానూర్: మండలంలోని కల్యాణి గ్రామంలో గురువారం ఉదయం ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ సంఘటనలో ఒక ఇల్లు, పాకశాల దగ్ధం అయ్యాయి. ఈ సంఘటనలో ఇంట్లో ఉన్న ఏడాది వయస్సున్న అంకిత్ అనే చిన్నారి మృతి…
ఆదిలాబాద్: ఆదిలాబాద్‌లో ఈనెల 25న తెలుగుదేశం పార్టీ మినీ మహానాడును నిర్వహించనుంది. దీనికి బాబు తనయుడు నారా లోకేష్, పార్టీ జిల్లా ఇన్‌చార్జీ మండవ వెంకటేశ్వర్‌రావు, జిల్లాలోని పార్టీనేతలు, కార్యకర్తలు హాజరు కానున్నారు. ఈ మేరకు ఆ పార్టీ…
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం చాలాకాలంగా నిర్లక్ష్యం వహిస్తుండటాన్ని నిరసిస్తూ తెబొగకాసం ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 25వరకు గునులపై ఆందోళనలు చేపట్టుతున్నట్లు సంఘం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి కోటిలింగం, ఏరియా ఉపాధ్యక్షుడు బంటు…
మందమర్రి, జనంసాక్షి: త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి గురువారం మందమర్రికి వస్తున్నారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించే త్రయాహ్నిక పంచకుండాత్మక మహా కుంభాభిషేకంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఈ కార్యక్రమం…
ఆదిలాబాద్ , జనంసాక్షి: రిమ్స్ ఆస్పత్రి ప్రొఫెసర్ ప్రమోద్ జాదవ్, డాక్టర్ ఇబాటేలపై అఖిలపక్ష నేతలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన కలెక్టర్ వారిద్దరిపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తానని అఖిలపక్ష నేతలకు హామీ…
ఆదిలాబాద్, జనంసాక్షి: తానూరు మండలం కళ్యాణిలో అగ్నిప్రమాదం జరిగింది. గడ్డివాముకు నిప్పంటుకుని పక్కనే ఉన్న ఇళ్లకు మంటలు వ్యాపించాయి. అయితే ఓ ఇంటిలో ఉన్న ఏడాదిన్నర బాలుడు సజీవదహనమయ్యాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు…