ఎడిట్ పేజీ

మైనంపల్లికి మంత్రి పదవి రాక ఫ్రస్టేషన్‌

బండితో పెట్టుకుంటే మసి కావడమే అన్న రాకేశ్‌ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో పెట్టుకున్నోళ్లు మట్టికరుస్తున్నారని ఆ పార్టీ అధికార ప్రతినిధి రాకేష్‌రెడ్డి అన్నారు. …

తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): తెలంగాణలో రెండ్రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు చురుగ్గా కదులుతుండం, బంగాళాఖాతంలోని ఒడిశా తీరంలో 3.1 కిలోవిూటర్ల ఎత్తున …

కోహిర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ దాడులు

సంగారెడ్డి,అగస్టు16(ఆర్‌ఎన్‌ఎ): కోహిర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. సోమవారం దాడులు నిర్వహించిన అధికారులు భూములకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు …

ప్రభుత్వ ఉద్యోగులయినా దళితబంధు వర్తింపు

హుజూరాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ 25 ఏళ్ల క్రితం సిద్దిపేటలో దళిత చైతన్యజ్యోతిగా ప్రారంభించాం ఆ పథకమే ఇప్పుడు దళితబంధుగా మార్పు చేశాం సామాజిక వివక్షనుంచి …

దళితబంధు పథకం కాదు…ఓ ఉద్యమం

దళితులను ఉద్దరించాలన్నదే నా సంకల్పం రైతుబంధు లాగా దీనిని కూడా విజయవంతం చేస్తాం దళిత యువత, మేధావులు ఈ బాధ్యతను తీసుకోవాలి ప్రతి పథకం కరీంనగర్‌ గడ్డవిూది …

మహింద్రాకాలేజీలో అడ్మిషన్‌

42లక్షల స్కాలర్‌షిప్‌ కొట్టిన హైదరాబాదీ హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): హైదరాబాద్‌ కార్వాన్‌ విద్యార్థి మహ్మద్‌ సోహైల్‌ ఖాన్‌ బంఫర్‌ ఆఫర్‌ కొట్టేశాడు. మహారాష్ట్రలోని పూణెళిలో ప్రతిష్టాత్మక మహీంద్రా యునైటెడ్‌ వరల్డ్‌ …

గజ్వెల్‌లో దళిత సభకు కాంగ్రెస్‌ సన్నాహాలు

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): సీఎం కేసీఆర్‌ నియోజకవర్గం గజ్వేల్‌లో దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు కాంగ్రెస్‌ పార్టీ సన్నాహాలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాదయాత్ర …

రణరంగంగా మారిన కాబూల్‌ ఎయిర్‌పోర్టు

సైన్యం కాల్పుల్లో ఐదుగురు పౌరుల మృతి మృతుల సంఖ్య మరింతే పెరిగే ఛాన్స్‌ కాబూల్‌,అగస్టు16(జనంసాక్షి): ఆప్గనిస్తాన్‌ రాజధాని కాబూల్‌ లోని ఎయిర్‌ పోర్ట్‌ రణరంగంగా మారింది. విమానం …

దివంగత వాజ్‌పేయ్‌కు ఘనంగా నివాళి

న్యూఢల్లీి,అగస్టు16(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢల్లీిలోని వాజ్‌ పేయి సమాధి …

దళితబంధు కోసం విపక్ష నేతల అరెస్ట్‌

ఇలాంటి పరిస్థితులు ఎందుకన్న ఈటెల ఎన్నికకు ముందే ఇంటింటికీ పదిలక్షలు చేరాలని డిమాండ్‌ కరీంనగర్‌,అగస్టు16(జనంసాక్షి): హుజురాబాద్‌ నియోజకవర్గంలో ’దళితబంధు’ పథకం ప్రారంభం సందర్భంగా బహిరంగ సభ జరగనున్న …