ఎడిట్ పేజీ

న్యాయం అందని బ్రహ్మపదార్థం

-దేశంలో పేదలకు న్యాయం అందని ద్రాక్షగా మారింది. న్యాయం పొందడం ప్రతిపౌరుడి ప్రాథమిక హక్కు. కానీ ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతన్న వారెందరో ఉన్నారు. కారణం …

కొత్త జిల్లాలతో పెరగనున్న ఉపాధి అవకాశాలు

రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇచ్చిన హావిూమేరకుకొత్త జిల్లాల ఏర్పాటు సంకల్పం రాస్ట అవతరణ దినోత్సవం సందర్భంగా సాకారం కానున్నది. …

తెలంగాణపై విషం కక్కడం సరికాదు

దశాబ్దాలుగా దగాపడ్డ, వెనకేయబడ్డ తెలంగాణ అభివృద్దికి ఇప్పుడే అడుగుపడుతున్న వేళ. పురుడు పోసుకుని కేవలం రెండేళ్లు మాత్రమే కావడంతో బుడిబుడి అడుగులు వేస్తున్నా, తప్పటడుగులు వేయకుండా సాగుతున్న …

నదుల కాలుష్య నివారణకు కార్యాచరణ ఏదీ?

కాలుష్యానికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ప్రజలు ఇష్టం వచ్చినట్లుగా ప్రకృతిని పాడు చేస్తున్నారు. ఎవరికి వారు మాకేంటి అన్న పద్దతిలో పోతున్నారు. ప్రజలే ప్రకృతికి ప్రధాన శతృవుగా …

సంప్రదింపులే మంచిది

ఎగువున ఉన్న కర్నాటక,మహారాష్ట్ర ప్రభుత్వాలు లెక్కకు మిక్కిలి ప్రాజెక్టులు కట్టడంతో ఇప్పటికే కృష్ణాగోదావరిలో ఉమ్మడి రాష్ట్రంలోనే నీటికటకటలు తప్పలేదు. ఇవాళ ఉభయనదుల్లో నీరు లేకపోవడానికి ఈ రెండు …

ఐటిరంగ విస్తరణతో మారుతున్న పరిణామాలు

రానున్న రెండుమూడేళ్లలో ఇరు తెలుగు రాష్టాల్ల్రో ఐటి రంగం భారీగా విస్తరించనుందన్న సమాచారం ఓ రకంగా అభివృద్దికి సంకేతంగా భావించాలి.  రాష్ట్ర విభబజనకు ముందు , తరవాత …

విభజన సమస్యల పరిష్కారంలో వైఫల్యం

విభజన సమస్యలు, అసెంబ్లీ సీట్ల పెంపు, హైకోర్టు విభజన,ఉద్యోగుల పంపకాలు, కొత్త రాష్టాన్రికి రాజధాని నిర్మించడం,ఆర్థికంగా అండగా నిఅలబడడం  వంటి సమస్యలన్నీ మిధ్య అని తేలిపోయింది. ఏదైనా …

ప్రైవేట్‌ మాఫియాకు ముకుతాడు పడాల్సిందే

ప్రైవేటు విద్యాసంస్థలు రానురాను ఓ మాఫియాలాగా తయారయ్యాయి. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే హక్కు  ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో లేదని చెప్పడం చట్టవ్యతిరేకమైన చర్యగానే గుర్తించాలి జలగల్లా  విద్యార్థుల …

ప్రజా ఎజెండాను నిర్దేశం చేసిన కెసిఆర్‌

ప్లీనరీ అంటే పండగ చేసుకోవడం కాదు…కలసి ఎంజాయ్‌ చేయడం అంతకన్నా కాదు. ఎత్తుకున్న బాధ్యతలను సరిగా నిర్వహిస్తున్నామా లేదా అన్నది విశ్లేషించుకుని..ఇక ముందు ఏం చేయాలనే దానిపై …

ధరల అదుపులో ప్రభుత్వాల విఫలం

  దాహమేసినప్పుడే బావి తవ్వుకున్న చందాన సర్కార్‌ వైఖరి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేలవిడిచ సాము చేస్తున్నాయి. ఓట్లు రాబట్టే పథకాలకు పదను పెడుతున్నాయి తప్ప …