ఎడిట్ పేజీ

ఆర్థిక విధానాల లోపాల కారణంగానే నల్లధనం వృద్ది

భారత్‌లో నగదు నిల్వలను దాచుకునేలా ప్రభుత్వ విధానాలు లేకపోవడంతో ఆ డబ్బంతా నల్లధనంగా విదేవాలకు తరలుతోంది. ప్రభుత్వ విధానాలను సవిూక్షించుకునే అవకాశాలపై ఏనాడూ చర్చ సాగడం లేఉద. …

తెలంగాణ నేల పులకరిస్తున్న వేళ!

నేలమ్మ..నేలమ్మా అంటూ పులకరించిన తెలంగాణ ఆవిర్భావ శుభఘడియలివి. ఎన్నో ఏళ్ల పోరాటం.. మరెన్నో గాయాలు..మరెన్నో ఆత్మహత్యలు..చివరకు రెండేళ్ల క్రితం ఉద్యమ సారథి కెసిఆర్‌ నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త …

అమరుల కుటుంబాలకు స్వాంతన

తెలంగాణ అవతరణ ఉత్సవాలకు ఇప్పుడు ప్రత్యేకత ఏర్పడింది. రెండో అవతరణ ఉత్సవాలు మరింత ఆకర్షణీయంగా, ప్రజలు ఆకట్టుకునేలా, రాస్టప్రండుగలా నిర్వహించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ రెండేళ్లలో తెలంగాణలో …

ఆర్‌బిఐ నిర్ణయాలపై సవిూక్ష జరగాలి

రిజర్వ్‌ బ్యాంక్‌ నిబంధనలు కఠినంగా ఉంటే బ్యాంకింగ్‌ వ్యవస్థ పటిష్టంగా ఉంటుంది. ఏ దేశంలో లేని విధంగా భారత్‌లోనే బ్యాంకులు దివాళా తీయడం,నష్టాలల్లోకి  జారుకోవడం, ఎగవేత దారులుపెరగడం, …

ఇరు రాష్టాల్ర మధ్య చిచ్చు పెడుతున్న జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ విడిపోయాక రెండు రాష్టాల్రు ఇప్పుడిప్పుడే నిలదొక్కకుంటున్నాయి. గతం గాయాలను మాన్పుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ఇప్పటికీ విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా అనేక సమస్యలు ఇరు రాష్టాల్ర  …

అమరావతి వేగంతో తెలంగాణకు లాభం

ఓ వైపు నవ్యాంధ్ర తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు వెలగపూడిలో వేగం పుంజుకున్నాయి. జూన్‌ 15వ తేదీ నాటికి నిర్మాణ పనులు పూర్తి చేసేలా పనులు చకచకా …

పత్తికి ప్రత్యమ్నాయాలు చూపాలి

మారుతున్న పరిస్తితులు, అంతర్జాతీయ సంక్షోభం నేపథ్యంలో పత్తి ఇప్పుడు గిట్టుబాటు కాని పంటగా మారబోతోంది. రైతులు కూడా ఒకిని చూసి మరొకరు అన్నట్లుగా ఇంతకాలం అదేపనిగా పత్తిని …

స్నేక్‌ గ్యాంగ్‌ అకృత్యాలను ఆటకట్టించిన పోలీసులకు సలామ్‌

స్నేక్‌గ్యాంగ్‌..కర్కశత్వానికి , రాక్షస కృత్యాలకు పెట్టింది పేరు. ఎందరో అభాగ్యులు వీరి అకృత్యాలకు బలయ్యారు. కొందరు మానాలు పోగొట్టుకుంటే కొందరు ధనాన్ని పోగొట్టుకున్నారు. మనకు తెలియకుండా వీరి …

బిజెపి నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలి

నీతి ఆయోగ్‌ ఏర్పాటుతో రాష్టాల్రకు  కష్టాలు తప్పులాయని అంతా భావించారు. కేంద్రాన్ని దేబిరించే పరిస్థితి ఉండదనుకున్నారు. తరచూ ఢిల్లీకి వెళ్లే ఆగత్యం ఉండదనకున్నారు. రాష్టాల్రను సమానంగా అభివృద్ది …

ఏకీకృత విద్య అమలుకు కేంద్రం ముందుకు రావాలి

ఎంబిబిఎస్‌, బిడిఎస్‌ లాంటి ఉన్నత వైద్యవిద్యను అభ్యసించాలంటే ఇకపై జాతీయస్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష రాయాల్సిందేనని సుప్రీంకోర్టు తన తుది తీర్పులో తేల్చి చెప్పడం ద్వారా ఏకీకృత …