కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో బస్సుపాసులు పంపిణీ చేసిన ఆర్టీసీ
కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్థులకు వేములవాడ ఆర్టీసీ అధికారులు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు.
కొడిమ్యాల: స్థానిక ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుతున్న 100మంది విద్యార్థులకు వేములవాడ ఆర్టీసీ అధికారులు ఉచితంగా బస్సు పాసులు అందజేశారు.
మెట్‌పల్లి: తెలంగాణకోసం ఆత్మహత్యకు పాల్పడిన వరంగల్‌కి చెందిన సుమన్‌కు సంతాపంగా మెట్‌పల్లిలో న్యాయవాదులు విధులు బహిష్కరించారు.
మెట్‌పల్లి: ఢిల్లీలో బీజేపీ నాయకులు ప్రధాని నివాస ముట్టడిని అడ్డుకోవడాన్ని నిరసిస్తూ మెట్‌పల్లిలో బీజేవైఎం ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.
మెట్‌పల్లి: మండలంలోని ఆరిపేట గ్రామంలో బాలింతలకు, గర్భిణులకు పోషకాహరంపై అవగాహన కల్పించారు. పోషకాహరంతోనే సంపూర్ణ ఆరోగ్యం చేకురుతుందని నిర్వహకులన్నారు.
గోదావరిఖని: ఢిల్లీలో బీజేపీ నాయకులపై లాఠీచార్జీకి నిరసనగా గోదావరిఖనిలో బీజేపీ నాయకులు పట్టణంలోని రాజీవ్‌రహదారిపై రాస్తా రోకో చేశారు
కమలాపూర్: మండలంలో అవినీతిలో కూరుకుపోయిన కేంద్ర ప్రభుత్వం గద్దె దిగాలని దానికి బాధ్యత వహిస్తూ ప్రధాని రాజీనామా చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.