కరీంనగర్

యూరియ కోసం రైతుల మధ్య తోపులాట

కరీంనగర్‌: ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్‌లో ఎరువుల కోసం రైతులమధ్య తోపులాట జరిగింది. ఆదివారం రాత్రి 20టన్నుల యూరియా దిగుమతయింది. వీటికోసం ఉదయం నుంచి రైతులు పెద్ద సంఖ్యలో …

ఖమ్మంపల్లి పెద్ద చెరువుకు గండి

కరీంనగర్‌: ధర్మపూరి మండలంలో నిన్నటి నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మండలంలోని ఖమ్మంపల్లి పెద్దచెరువుకు గండిపడింది. రైతులు తాత్కాలికంగా ఇసుక …

కలప పట్టివేత

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని దుమ్మాపూర్‌ గ్రామంనుంచి ఆటోలో అక్రమంగా తరలిస్తున్న టేకు కలపను అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. దీని విలువ 6వేలు.

విద్యుత్‌ షాక్‌తో గేదె మృతి

కరీంనగర్‌: మహదేవ్‌పూర్‌ మండలంలోని కాళేశ్వరం క్షేత్రంలో సింగరేణి విశ్రాంతి గృహం వద్ద రక్షణ కంచెకు విద్యుత్‌ సరఫరా కావటంతో విద్యుదాఘాతంతో గేదె మృతి చెందినది. బొల్లం రాజయ్య …

దూలికట్టలో ప్రబలిన అతిసారం

శాంతినగర్‌:(దూలికట్ట): కరీంనగర్‌ జిల్లా ఎలిగేడు మండలం దూలికట్ట గ్రామంలో అతిసార ప్రబలుతోంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ (35) అనే వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం …

జిల్లాలో వ్యాప్తంగా వైఎస్‌ వర్ధంతి

కరీంనగర్‌: జిల్లాలోని చోప్పదండి, జూలపల్లి, పెద్దపల్లి, కమలాపూర్‌ మండలాలతోపాటు పలు గ్రామాల్లో వైఎస్‌.రాజశేకరెడ్డి వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఆసుపత్రుల్లో పండ్లు పంపీణి చేశారు. ఆయపన సేవాలను సంక్షేమ …

ధర్మపురి మండలంలో భారీ వర్షంతో పత్తిపంట నష్టం

కరీంనగర్‌: ధర్మపురి మండలంలోని గోదావరి నది తీరగ్రామలైన రాయపట్నం, తిమ్మాపూర్‌, తమ్మంపెల్లి, గ్రామాల్లో పత్తిపంటకు అపారనష్టం వాటిల్లింది. నిన్న అర్ధరాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో 300ఎకరాల్లో పత్తిపంట …

యూరియా కోసం బారులు తీరిన రైతులు

కరీంనగర్‌: సైదాపూర్‌ మండలంలోని ఎన్కేపల్లి గ్రామంలోని విశాల సహకారపరపతి సంఘంలో ఆదివారం యూరియా కోసం మండలంలోని 10గ్రామాల రైతులు అధికసంఖ్యలో వచ్చి బారులు తీరారు. 3గంటలో వరసలో …

రాచపల్లి గ్రామంలో వైద్యశిభిరం

కరీంనగర: జమ్మికుంట మండలంలోని రాచపల్లి గ్రామంలో లయన్స్‌క్లబ్‌, జడ్పి ఉన్నత పాఠశాల ఆధ్వర్యంలో ుచిత వైద్య శిభిరం నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ఈటెల రాజేందర్‌ హాజరయినారు. …

రక్తదానం చేసిన ఉపాధ్యాయులు

కరీంనగర్‌: జమ్మికుంటలో సర్వేపల్లి రాధాకృష్ణన్‌ టీచర్స్‌ వాలంటరీ అసోసియేన్‌ ఆధ్వర్యంలో ఈ రోజు 50మంది ఉపాధ్యాయులు రక్తదానం చేశారు. రెడ్‌క్రాస్‌ సోసైటీ సిబ్బంది రక్తాన్ని సేకరించారు.