కరీంనగర్

ఉపాధ్యాయులకు సన్మానం

సుల్తానాబాద్‌: మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్‌ పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించారు. గర్రెపల్లిలో గ్రామంలో పదవి విరమణ చేసిన 14మంది విశ్రాంత ఉపాధ్యాయులను సన్మానించారు.

బీజేపీ ఆందోళన

సుల్తానాబాద్‌: ఢిల్లీలో  బీజేపీ కార్యకర్తలపై జరిగిన లాఠీచార్జీని నిరసిస్తూ సుల్తానబాద్‌లో బుధవారం ఆ పార్టీ కార్యకర్తలు రాజీవ్‌ రహదారిపై ఆందోళన చేపట్టారు.

పెద్దపల్లి సుందరీకరణ చేయటానికి నిర్ణయాలు

పెద్దపల్లి: పెద్దపలిలోని నగర పంచాయితి అధికారులు విజన్‌ డాక్యుమెంట్‌ను రూపోందించారు. స్థానిక రైల్వే స్టేషన్‌నుంచి బస్టాండ్‌ వరకు సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు, కూడళ్ల అభివృద్ది చేయడానికి అధికారులు …

పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం

పెద్దపల్లి: పెద్దపలి లోని ప్రైవేట్‌ పాఠశాలల్లోని విద్యార్థులు ఉపాధ్యాయులను సర్మానించారు. విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి లోటి విద్యార్థులకు విద్యాబోధన చేశారు.

గేదెల కోసం చెరువులో దిగి మృత్యువాత పడిన రైతు

కమాలాపూర్‌: మాట్ల పోచయ్య(55) మంగళవారం సాయంత్రం తన గేదెలను నీళ్లకోసం గ్రామ శివారులోని ఎర్రకుంట చెరువుకు తీసుకెళ్లాడు. గేదెలను బయటకు తీసుకురావటానికి పోచయ్య చెరువులో దిగి ముళ్లపోదల్లో …

ఆర్థిక ఇబ్బందులతో మృతి

కమాలాపూర్‌: మండలంలోని మౌటం పోచాలు(40) అనే చిరు వ్యాపారి ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక బుధవారం ఉదయం విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లీ ఆరోగ్యం బాగు చేయించేందుకు …

వేంపేట పాఠశాలలో ఉపాధ్యాయులకు సన్మానం

మెట్‌పల్లి: మండలంలోని వేంపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాఉలను స్నేహాలయ ఫ్రేండ్ర్‌ యూత్‌, సేవా భారతి ఆధ్వర్యంలో సన్మానించారు.

వైద్యం చేయించుకునే స్థోమతలేక నేత కార్మికుని మృతి

కరీంనగర్‌: సిరిసిల్లలో స్థానిక సుందరయ్యనగర్‌కు చెందిన నేత కార్మికుడు రాజమౌలి అప్పుల బాధ భరించలేక కిడ్ని అమ్ముకున్నాడు. తద్వారా వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చాడు. అయితే కొన్ని …

మైసమ్మ విగ్రహం ధ్వంసం

కరీంనగర్‌:ఎల్లారెడ్డిపేటలోని కొత్త బస్టాండ్‌ ప్రాంతంలో ఆటో యజమానుల సంఘం ప్రతిష్టించిన మైసమ్మ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధంవంసం చేశారు. విగ్రహాన్ని పెకిలించి పడేశారు. యజమానుల ఫిర్యాదులో …

విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించిన రైతులు

కరీంనగర్‌: గంగాధర మండలంలోని 4గ్రామాల్లో రెండు నెలల క్రింద కాలిపోయిన విద్యుత్‌ ట్రాన్స్‌ పార్మర్లకు మరమత్తులు చేపట్టాలని రైతులు గంగాధర విద్యుత్‌ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. …