పోటెత్తిన వరద తెగిన వాగు
కరీంనగర్: ధర్మారం మండలంలోని రచ్చపల్లి శివారులో ఉన్న బుగ్గమాటుకు వరదతాకిడితోగండిపడింది. 2రోజులుగా ఎడతెరపి లేకుంగా కురుస్తున్న వర్షాలతో వాగులో వరద పోటేత్తింది. వరద ఉదృతికి గండిపడటంతో నీరంతా కిందకు వెళ్లిపోతుంది.