కరీంనగర్

విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో బస్సు దహనం

కరీంనగర్‌: విజయమ్మ రాకను నిరసిస్తూ సిరిసిల్లలో గుర్తు తెలియని వ్యక్తులు కొత్త బస్టాండ్‌లో బస్సుకు నిప్పంటించారు. విజయమ్మ పర్యటనను నిరసిస్తూ రేపు తెలంగాణ వాదులు బంద్‌కు పిలుపునిచ్చారు. …

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫిల్మ్‌లు థియేటర్లకు విడుదల

కరీంనగర్‌, జూలై 22: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చలన చిత్ర, టివి, నాటకరంగ అభివృద్ధి సంస్థ వివిధ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై నిర్మించిన 35 ఎంఎం డాక్యుమెంటరీ …

వెలిచాలలో ఉచిత వైద్య శిబిరం

రామడుగు, జూలై 21 (జనంసాక్షి): వెలిచాల గ్రామంలోని ఉన్నత పాఠశా లలో ‘ఆరోగ్య వికాస’ వారు కంటి, పంటి ఉచిత వైద్య శిబిరం నిర్వహిం చారు. కిషన్‌రెడ్డి …

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):రైతన్న ఎన్ని రోజుల నుంచే ఎదురు చూస్తున్న వర్షా లు గత రెండు మూడు రోజుల నుంచి మొదల య్యాయి.విత్తనాలు బ్లాక్‌లలో తెచ్చి …

టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాస్తారోకో

పెద్దపల్లి, జులై 21 (జనంసాక్షి):పట్టణంలోని కమాన్‌ వద్ద టీఆర్‌ఎస్‌ విద్యార్థి యువత ఆధ్వర్యంలో రాజీవ్‌ రహదారిపై రాస్తారోకో కార్య క్రమం నిర్వహించారు.ఈ సంధర్భంగా నాయకులు ఉప్పు రాజుకుమార్‌ …

లద్నాపూర్‌లో సర్వే

ముత్తారం జాలై 21  (జనంసాక్షి): మండలంలోని లద్నాపూర్‌లో రెవెన్యూ అధికారులు ఆర్థిక సమాజిక సర్వే నిర్వహించారు. భూసేకరణ చేపట్టడంతో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకెజ్‌ ద్వారా నిర్వాసితులకు నష్టపరిహరం అందించేందుకు …

లక్షసంతకాల లక్ష్యం తెలంగాణ తేవడమే

మంథని, జాలై 21 (జనంసాక్షి): చీటికి మాటికి కట్టుకథలతో నీరు గారుస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పంథ ప్రజర్విల్లేలా లక్ష సంతకాల సేకరణతో బలోపేతము చేయనున్నమని మంథని …

‘తెలంగాణ కొలవెరీ’ పాట చిత్రీకరణ

కరీంనగర్‌, జూలై 20 (జనంసాక్షి): తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోకుండా, తెగించి కొట్లాడాలన్న సందేశాన్నిస్తూ ఓ పాటల ఆల్బం రూపుదిద్దుకుంటోంది. ఈ ఆల్బంలోని ఐదవ పాట ‘తెలంగాణ …

నేటి నుంచి వీరభద్రుని నక్షత్ర దీక్షలు

భీమదేవరపల్లి జూలై 21(జనంసాక్షి): మండలంలోని కొత్త కొండ వీరభద్రస్వామి దేవస్థానంలో శని వారం  వీరభద్రుని నక్షత్ర దీక్షలను శ్రీ వివయోగి బాలలింగమూర్తి ఆధ్వర్యంలో మాలాధారణ చేశారు.

డప్పు కళకారులు ఉద్యమించండి

రామడుగు జులై(జనంసాక్షి): డప్పు కళకారులు, డప్పును నమ్ముకున్న వారసులు ఉద్యమించే సమయం ఆసన్నమైందని డప్పుల మోత సేవ సంఘం అధ్యక్షులు ద్యావ శ్రీనివాస్‌ తెలిపారు. గ్రామంలో ఏ …