లక్షసంతకాల లక్ష్యం తెలంగాణ తేవడమే
మంథని, జాలై 21 (జనంసాక్షి): చీటికి మాటికి కట్టుకథలతో నీరు గారుస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ పంథ ప్రజర్విల్లేలా లక్ష సంతకాల సేకరణతో బలోపేతము చేయనున్నమని మంథని విద్యార్థి కార్యాలయంలో శనివారం విలేకర్ల సమావ ేశంలో వర్ధిల్లు తెలంగాణ సమన్వయ కర్త కొండెల మారుతీ అన్నారు. మంథని నియోజక వర్గ స్థాయిలో ఇట్టి ప్రక్రియ సోమవారం నుండి ప్రారంభిం చనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ వాదన విజృంభణ కేవలం నాయకుల మాట ప్రాధాన్యత కాదని ప్రజలే స్వచ్ఛంధముగా సమర అంకము పూరించాలని టిఆర్‌ఎస్ నాయకులు రామడుగు మారతీ అన్నా రు. సీమాంధ్రల చందరంగంలో రాష్ట్రకత్వము సమాధి కానున్నదని పెట్టబడి ఆంధ్ర కుతంతల్రు చేస్తున్న కుట్రలను వీర తెలంగాణ వాధులు సర్వనాశనము చేసి తుంగలో తొక్కి వేగు చుక్కరాకవోలే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం తీసుకొని వస్తారని, బోగోజు శ్రీనివాస్, టిఆర్‌ఎస్ నాయకురాలు జ్యోతిరెడ్డి అన్నారు.