కరీంనగర్

పచ్చదనానికి చిరునామా కావాలి

గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు నెరవేరాలి సిరిసిల్ల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     నెలరోజుల్లో పరిశుభ్రత, పచ్చదనానికి ప్లలెలు చిరునామాగా మారాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. 30 …

గుణాత్మక విద్యతోనే పురోగతి

కరీంనగర్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   నాణ్యమైన, గుణాత్మక విద్యతోనే అన్ని రంగాల్లో రాణించే అవకాశాలున్నాయనీ  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు అన్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో …

బిజెపి చర్యలను ప్రజలు ఆమోదించరు

విమోచన దినోత్సవం కోసం రాజకీయాలా దమ్ముంటే కాళేశ్వరానికి జాతీయ¬దా ఇప్పించడి: టిఆర్‌ఎస్‌ కరీంనగర్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :   అధికారదాహం కోసం విమోచన దినాన్ని బీజేపీ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటుందని …

ఉమ్మడి కరీంనగర్‌,వరంగల్‌ జిల్లాలకు పెరిగిన ప్రాతినిధ్యం

సమతూకంతో అన్ని జిల్లాలకు స్థానం కల్పిస్తూ త్రివర్గం కూర్పు వెలమ,బిసి సామాజిక వర్గాలకు నాలుగేసి పదవులు హైదరాబాద్‌,సెప్టెంబర్‌9 (జనం సాక్షి ) :  కేసీఆర్‌ మంత్రివర్గ విస్తరణలో సామాజిక సమతూకాన్ని …

రూ.400 కోట్లతో..  వేములవాడ ఆలయ అభివృద్ధి

– దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి రాజన్న సిరిసిల్ల, సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :   తెలంగాణలోనే అతి పెద్ద దేవాలయమైన వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి క్షేత్రాన్ని కనీవినీ ఎరుగని …

యూరియా కష్టాలకు ప్రభుత్వానిదే బాధ్యత

కరీంనగర్‌,సెప్టెంబర్‌5 (జనం సాక్షి ) :  గతంలో ఎప్పుడు కూడా ఇలా రాష్ట్రంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కలేదని మాజీమంత్రి శ్రీధర్‌ బాబు అన్నారు. ఇది సర్కార్‌ వైఫల్యానికి …

కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉత్సవాలు

కరీంనగర్‌,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):   గణెళిశ్‌ నవరాత్రులు  భారీ బందోబస్తు నడుమ నిర్వహించాలని కరీంననగర్‌ కమిషనర్‌ కమలాసన్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను  పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. …

సిసి కెమెరాలతో ఉత్సవాల పర్యవేక్షణ

పోలీసులకు సహకరించాలని వినతి జగిత్యాల,ఆగస్ట్‌31 ( జనంసాక్షి):  వినాయక నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో సాఫీగా సాగేందుకు ఎస్పీ సింధూ శర్మ ముందస్తు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా …

ఈటల మాటలతో అగ్నిపర్వతం పేలుతుందనుకుంటే

కేటీఆర్‌ ఫోన్‌తో తుస్సుమన్న ఈటల: రేవంత్‌ సిరిసిల్ల: కేసీఆర్‌, కేటీఆర్‌తో అధికారం, పంపకాల్లో ఏం తేడా జరిగిందో తెలియకపోయినా ఈటల రాజేందర్‌ మాట్లాడింది చూస్తే లావా ఉప్పొంగినట్లుగా ఉందని …

మిడ్‌మానేరు నిర్వాసితులను ఆదుకోండి

– ముంపుబాధితుల గోస పట్టదా? – తక్షణం బాధితులకు పరిహారం చెల్లించాలి – ప్రశ్నించే గొంతును అణగదొక్కుతున్నారు – నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడంలేదు – …