Saturday, 7 November 2026

కరీంనగర్

పేదలకు అంత్యోదయ కార్డులు జారీ

కరీంనగర్‌, నవంబర్‌ 23 : బోయిన్‌పల్లి మండలంలోని 999 మందికి అంత్యోదయ కార్డులను శుక్రవారం అధికారులు జారీ చేశారని మండల అధికారి రాజమోహన్‌ తెలిపారు. శుక్రవారం ఆయన ఇక్కడ  మాట్లాడుతూ మండలంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజలను గుర్తించి…

సూర్యాపేట టిఆర్‌ఎస్‌ సభను విజయవంతం చేయాలి

కరీంనగర్‌, నవంబర్‌ 23 (: సూర్యాపేటలో జరగనున్న టిఆర్‌ఎస్‌ మహాసభకు కరీంనగర్‌ జిల్లా నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు, నేతలు పాల్గొనాలని ఆ పార్టీ ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరారు. శుక్రవారం ఆయన ఇక్కడ మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం…

ఇద్దరు ఎంపీడీవోలు సస్పెషన్‌

కరీంనగర్‌,నవంబర్‌22: ఉపాధిహావిూ పనుల్లో అక్రమాలకు పాల్పడిన ఇద్దరు ఎంపీడీవోలపై జిల్లా కలెక్టర్‌ సస్పెషన్‌ వేటు వేశారు. ఇప్పటికే వీరిపై ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టారు. కోహెడ, మల్హర్‌ మండలాల ఎంపీడీవోలు శ్రీనివాస్‌గౌడ్‌, మల్లేశం ఉపాధి హావిూ పనుల్లో అక్రమాలకు…

ప్రజా సమస్యలపై టిఆర్‌ఎస్‌ పోరాటం 30 నుంచి జనవరి 10 వరకు పల్లెబాట

కరీంనగర్‌,నవంబర్‌22: ఈనెల 30 నుంచి జనవరి 10దాకా నిర్వహించే పల్లెబాటను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలు కృషి చేయాలని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. పల్లెబాటలో స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని…

ప్రజా సమస్యలపై టిఆర్‌ఎస్‌ పోరాటం 30 నుంచి జనవరి 10 వరకు పల్లెబాట

కరీంనగర్‌,నవంబర్‌22: ఈనెల 30 నుంచి జనవరి 10దాకా నిర్వహించే పల్లెబాటను విజయవంతం చేసేందుకు గ్రామ, మండల కమిటీలు కృషి చేయాలని టిఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు పిలుపునిచ్చారు. పల్లెబాటలో స్థానిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని…

ఓవర్‌లోడ్‌ వాహనాలపై ఇక భారీగా జరిమానాలు

కరీంనగర్‌,నవంబర్‌22():పరిమితికి మించిన బరువును మోసుకెళ్తూ, కోట్లాది రూపాయల విలువైన రోడ్లను సర్వనాశనం చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఈమేరకు డిసెంబర్‌ 1తర్వాత ఓవర్‌లోడ్‌ వాహనం రోడ్డుపైకెక్కితే యజమానిపై రవాణా చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంసక…

జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ

కరీంనగర్‌,నవంబర్‌22 :ఐఏపీ నిధుల కేటాయింపులో జిల్లా యంత్రాంగానికి ఎదురుదెబ్బ తగిలింది. ఎటువంటి అవకతవకలు జరగలేదని జిల్లా కలెక్టర్‌, ఎస్‌పీ సంయుక్తంగా ప్రకటించినా  హైకోర్టు స్టే ఇచ్చింది. నిధుల విడుదలలో పక్షపాతం జరిగిందన్న విపక్ష ఎమ్మెల్యేలకు హైకోర్టు బాసటగా నిలిచింది.  …

గోదావరిఖనిలో తెదేపా పాదయాత్ర

గోదావరిఖని తెలుగుదేశం పార్టీ రామగుండం నియోజకవర్గస్థాయి నాయకులు  ఆధ్యర్యంలో ఈరోజు పాదయాత్ర ప్రారంభమైంది తెదుపా నియోజకవర్గ ఇన్‌ఛార్జిల ఆధ్యర్యంలో గోదావరిఖని విఠల్‌ నగర్‌ నుంచి పాదయాత్రను ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను ఆడిగి తెలుసుకున్నారు. నెలరోజుల పాటు…

విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు

పెద్దపల్లి : బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పెద్దపల్లి యాక్సిస్‌ బ్యాంకు ఆధ్వర్యంలో ట్రినిటి ఉన్నత పాఠశాలలో వాద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈకార్యక్రమంలో బ్యాంకు అధికారులు శ్యామ్‌ శ్రీనివాస్‌ గంగారామ్‌ సంతోష్‌. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుటుంబరావులు పాల్గొన్నారు.

వెన్నెంపల్లిలో నేడు నెదర్లాండ్‌ బృందం పర్యటన

సైదాపూర్‌  : వెన్నంపల్లి విశాల సహకార పరపతి సంఘంను ఆరోజు ఉదయం 10గంటలకు నెదర్లాండ్‌ దేశానికి చెందిన బృందం సందర్శించనున్నట్లు సంఘం అధ్యక్షుడు గోపాల్‌రావు తెలిపారు.