కరీంనగర్

రెడీ అవుతున్న బతుకమ్మ చీరలు 

సిరిసిల్ల కార్మికులకు చేతినిండా పని రాజన్న సిరిసిల్ల,ఆగస్ట్‌28 (జనంసాక్షి):   బతుకమ్మ చీరలు సిరిసిల్ల కేంద్రంగా రూపుదిద్దుకుంటున్నాయి. సిరిసిల్ల నేతకార్మికుల కనుసన్నల్లో ఇవి ముస్తాబవుతున్నాయి. చెక్స్‌.. లైనింగ్‌ తదితర పది …

మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రి

– వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి కొడుకు నిరసన సిరిసిల్ల, ఆగస్టు21 (జనంసాక్షి):   మూడో పెళ్లికి సిద్ధమైన తండ్రికి వ్యతిరేకంగా ఓ బాలుడు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళనకు దిగాడు. …

వర్షాలతో చెరువులకు జలకళ

భూగర్భ జలాలు పెరిగాయన్న ఎమ్మెల్యే కరీంనగర్‌,ఆగస్ట్‌20 (జనం సాక్షి): వర్షాలతో గ్రామాల్లో చెరువులకు జలకళ వచ్చిందని, పలు ప్రాంతాల్లో ప్రాజెక్టులు నిండాయని  ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. …

బంగారు తెలంగాణ దిశగా అభివృద్ది: ముత్తిరెడ్డి

జనగామ,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : సమాజంలో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయంగా ప్రభుత్వ ఫలాలు అందేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి …

హరితహారం అందరి బాధ్యత కావాలి

జనగామ,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారంలో భాగంగా అందరూ పాల్గొని బాధ్యతగా మొక్కలు నాటాలని కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణం తగ్గడంతో …

విద్యార్థులు భాగస్వాములు కావాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌19 (జనం సాక్షి) : విద్యార్థులు హరితహారంలో భాగస్వాములు కావాలనీ, ఇందులో భాగంగా తమ ఇంటి ఆవరణలో విరివిగా మొక్కలు నాటి పెంచాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  …

కాళేశ్వరానికి భక్తుల తాకిడి

కాళేశ్వరం,ఆగస్ట్‌17(జనం సాక్షి): కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందడి కొనసాగుతోంది. ప్రతిరోజూ భక్తుల రాకపెరుగుతోంది. ఈ సందర్భంగా స్వామి వారిని  భక్తులు దర్శించుకున్నారు. కాళేశ్వరం …

హరితహారంతోనే మనుగడ

మొక్కలు నాటేందుకు ముందుకు రావాలి: ఎమ్మెల్యే జగిత్యాల,ఆగస్ట్‌17(జనం సాక్షి): అడవుల ధ్వంసంతో గ్రామాల్లోకి వచ్చిన కోతులు తిరిగి అడవులకు వెళ్లాలనే, వానలు వాపస్‌ రావాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి …

రాష్టాన్న్రి అవినీతి మయం చేశారు

– 70శాతం ప్రజలకు డబ్బులివ్వందే పనులుకావట్లేదు – పరమత సహనంగురించి కేటీఆర్‌ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది – కాళేశ్వరం జాతీయ ¬దాపై ఇప్పటివరకు డీపీఆర్‌ ఇవ్వలేదు …

అంటువ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి

కరీంనగర్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): వర్షాల కారణంగా గిరిజన  మండలాల్లో విష జ్వరాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఏటా ఈ సీజన్‌లో జ్వరాలు ప్రబలుతున్నా అధికారులుపెద్దగా పట్టించుకోవడం లేదు. తూతూ మంత్రంగా చర్యలు …