కరీంనగర్

కుక్క కోసం మహిళపై దాడి

పెద్దపల్లి,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):   కాంగ్రెస్‌ నాయకులు బరితెగిస్తున్నారు. గాంధీనగర్‌లో ఉండే పెద్దపల్లి కాంగ్రెస్‌ పార్టీ కార్యదర్శి కట్కూరి సందీప్‌.. కేవలం పెంపుడు కుక్క కోసం పక్కింటి వారిపై అమానుషంగా దాడి …

పంటలబీమాపై అవగాహన కరవు

అకాల వర్షాలతో నష్టపోయిన వారికి పరిహారం అనుమానమే జగిత్యాల,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): అకాల వర్షాలతో జిల్లాలోని అన్ని మండలాల్లోనూ చేతికందే దశలోని పంటలు దెబ్బతినడంతో రైతులు తల్లడిల్లుతున్నారు. మామిడిలో కాయలు …

ఎన్నికల సవిూక్షకు అధికారుల గైర్హాజర్‌

8మందికి షోకాజు నోటీసులు కరీంనగర్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సర్ఫరాజ్‌ అహ్మద్‌ అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు విడతలుగా …

కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే

– ప్రభుత్వ ఏర్పాటులో టీఆర్‌ఎస్‌ కీలక భూమిక పోషిస్తుంది – పరిషత్‌ ఎన్నికల్లో గులాబీ జెంగా ఎగురవేద్దాం – టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ కరీంనగర్‌, ఏప్రిల్‌22(జ‌నంసాక్షి) …

నేడు వేములవాడ హుండీ లెక్కింపు

వేములవాడ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వరస్వామివారికి భక్తులు హుండీలో వేసిన కానుకలను 23వ తేదీ మంగళవారం ఉదయం లెక్కించనున్నట్లు ఆలయ ఈవో దూస రాజేశ్వర్‌ వెల్లడించారు. అందుకుగాను ఉదయం …

అభివృద్ధిలో దేశానికి తెలంగాణ ఆదర్శం

పనిచేసే వారికే ఎన్నికల్లో ప్రాధాన్యం జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి జనగామ,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జరుగుచున్న అభివృద్ధి పనులు దేశంలో ఎక్కడా అమలు కావడంలేదని జనగామ ఎమ్మెల్యే …

గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు 

కరీంనగర్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): రైతు పండించిన ధన్యాన్ని మార్కెట్‌కు తరలించడానికి రవాణా భారం, కాలయాపన లేకుండా ఉండేందుకే గ్రామస్థాయిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  వివరించారు. …

ఉపాధి పనుల వద్ద రక్షణ ఏర్పాట్లు 

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ఉపాధిహావిూ పథకంలో పని చేస్తున్న కూలీలకు వేసవిలో ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎండలు మండుతున్నందున పనిక్షేత్‌ంరాల్లో ప్రత్యేక చర్యలు …

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్‌ పంపింగ్‌తో తెలంగాణ …

‘ప్రజలు ప్రశ్నిస్తారనే కేసీఆర్‌ అలా చేస్తున్నారు’ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శలు

జగిత్యాల: రాష్ట్రంలో భూప్రక్షాళన బాగా చేశారంటూ రెవెన్యూ సిబ్బందిని సీఎం కేసీఆర్‌ మెచ్చుకోలేదా అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల పరిశీలన …