కరీంనగర్

డబ్బులు అడిగితే చెప్పుతో కొట్టండి: ఎమ్మెల్యే

జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పథకాల్లో కవిూషన్లు తీసుకుంటున్నారని …

చురుకుగా గ్రామనర్సరీల ఏర్పాటు

జిల్లాలో 2.4కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఒక గ్రామం ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా 295 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీవో అదనపు పీడీ …

నెరవేరని పంటరుణాల లక్ష్యం 

కౌలు రైతులకు దక్కని ఊరట జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉండగా వీరికి ప్రభుత్వం అందించే పంటరుణాలే ఆధారం కానున్నాయి.  గతకొన్ని సీజన్లుగా పంటరుణాల …

కోరుట్ల మున్సిపల్‌ ఛైర్మన్‌గా గడ్డవిూది పవన్‌ కుమార్‌

ఏకగ్రీవంగా ముగిసిన ఎన్నిక జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): కోరుట్ల మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గి టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్‌ గడ్డవిూది పవన్‌ మున్సిపల్‌ ఛైర్మన్‌గా …

స్వయం ఉపాధికి అవకాశాలు

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం స్వశక్తి సంఘాల సభ్యులు ఆర్థిక ఎదుగుదలకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎ …

రైతులను రాజుగా చేయడమే కెసిఆర్‌ లక్ష్యం: బోడకుంటి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారనీ, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం, ఉచితంగా రైతుకు జీవిత బీమా, భూప్ర క్షాళన, …

ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి

డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌ జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గర్భిణులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ అన్నారు.ప్రభుత్వం గర్భిణుల కోసం అనేక రకాలుగా పథకాలతో ఆదుకుంటోందని …

కరీంనగర్‌ లోక్‌సభపై కమలం దృష్టి 

కేంద్ర పథకాలే ప్రచారంగా ముందుకు కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): ఉత్తర తెలంగాణలో కరీంనగర్‌ జిల్లాలో భాజపాకు మంచి పట్టు ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన …

వననర్సరీలు ఏర్పాటు చేయాలి

జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి):  గ్రామాల్లో ఏర్పాటు చేస్తున్న వన నర్సరీల్లో పనులు వేగవంతం చే యాలని డీఆర్‌డీఓ పీడీ భిక్షపతి అన్నారు. సారంగాపూర్‌, బీర్‌పూర్‌ మండలాల ఫీల్డ్‌ అసి స్టెంట్లతో …

నేడు ట్రస్మా ఆధ్వర్యంలో సభ

కరీంనగర్‌,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యం(ట్రస్మా) ఆధ్వర్యంలో ఈ నెల 9న ఎస్సారార్‌ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ మహాసభను ఏర్పటు చేశారు.  సమావేశంలో ప్రైవేటు విద్యాసంస్థలు …