కరీంనగర్

అడవుల రక్షణకు తొలి ప్రాధాన్యం

ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు జగిత్యాల,జనవరి31(జ‌నంసాక్షి): రానున్న ఐదేళ్లు పచ్చదనం పెంపు, అడవుల రక్షణ ప్రభుత్వ ప్రాధాన్యతా అంశంగా ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కఠినంగా వ్యవహరిస్తామని డీఎఫ్‌వోనరసింహా రావు …

ఉమ్మడి జిల్లాలో 114 కోట్ల విద్యుత్‌ బకాయిలు

వసూళ్లకు రంగంలోకి దిగిన అధికారులు జగిత్యాల,జనవరి30(జ‌నంసాక్షి): ఈనెల 31లోగా విద్యుత్‌ బకాయిలు ఉన్న వినియోగదారులంతా వెంటనే చెల్లించాలని ఉత్తర విద్యుత్‌ పంపిణీ సంస్థ డైరెక్టర్‌ నర్సింగారావు ఆదేశాల …

బంగారు తెలంగాణకు కాంగ్రెస్‌ అడ్డు

కరీంనగర్‌,జనవరి30(జ‌నంసాక్షి): సాధించుకున్న స్వరాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. 14ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితమే …

యువ సర్పంచ్‌లు బాగా పనిచేయాలి

జగిత్యాల,జనవరి30(జ‌నంసాక్షి): గ్రామాలను ప్రగతి పథంలో నిలపడంలో సర్పంచుల పాత్ర కీలకమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ అన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో యువకులకు మంచి అవకాశం వచ్చిందనీ, సద్వినియోగం …

రికవరీ వెంటనే నిలుపుదల చేయాలి

గోదావరిఖని,జనవరి30(జ‌నంసాక్షి): సింగరేణి సంస్థలో సీపీఆర్‌ రికవరీని వెంటనే నిలుపుదల చేయాలని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు బీ వెంకట్రావు అన్నారు. సింగరేణిలో రిటైర్డ్‌ …

చివరి రోజు జోరుగా ప్రచారం

గ్రామాల్లో ¬రెత్తిన నినాదాలు బహుమతులతో ఆకట్టుకున్న ఆభ్యర్థులు కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చివరిరోజు అభ్యర్తులు ఉధృతంగా ప్రచారం చేపట్టారు. వివిధ గ్రామాల్లో చివరి రోజు ప్రచారం …

ఆందోళనలో కౌలు రైతులు

పంటనష్టంతో దిక్కుతోచని స్థితి కరీంనగర్‌,జనవరి28(జ‌నంసాక్షి): అకాలంగా భారీ వర్షం కురవగా అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. కరీంనగర్‌ అర్బన్‌ మినహా మిగతా అన్ని మండలాల్లోనూ ఆరుతడి పంటలు సాగు …

సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక దృష్టి

సిసి కెమెరాలు, వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలన నేటి రెండో విడతలో వంద పంచాయితీల్లో ఎన్నికలు జగిత్యాల,జనవరి24(జ‌నంసాక్షి): జిల్లాలో శుక్రవారం జరగనున్న రెండోవిడత గ్రామపంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు …

కరీంనగర్‌ పట్టణంలో విషాదం

సంపులో పడి విద్యార్థి దుర్మరణం కరీంనగర్‌,జనవరి24 (జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. స్థానిక పారామిత పాఠశాలలో ఓ విద్యార్థి మృతిచెందాడు. పాఠశాలలోని సంపులో పడి …

ఏకపక్షంగా ఉపసర్పంచ్‌ ఎన్నిక

అయిదుగురు వార్డు సభ్యుల రాజీనామా అవిశ్వాసం ప్రకటన జగిత్యాల,జనవరి23(జ‌నంసాక్షి): తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అసమ్మతి సెగలు మొదలయ్యాయి. ఉప సర్పంచ్‌ …