కరీంనగర్

వేములవాడలో నిరంతర శివస్తుతి

శివరాత్రికి ప్రత్యేక కార్యక్రమాలు వేములవాడ,మార్చి1(జ‌నంసాక్షి): శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా …

వేములవాడలో చురుకుగా ఏర్పాట్లు

వేములవాడ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడలో శివరాత్రి వేడుకలు చురుకుగా సాగుతున్నాయి. ఏటా శిరాత్రి జాగారం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇవో దూస …

పురోగతిలో ఇళ్ల నిర్మాణాలు అధికారులతో సవిూక్షించిన కలెక్టర్‌

జగిత్యాల,ఫిబ్రవరి25(జ‌నంసాక్షి): జిల్లాలో రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణ పనులపై జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ శరత్‌ అధికారులతో సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలో 8,370 గృహాలు …

ఎన్‌ఆర్‌ఐల సహకారంతో లైబ్రీరీ ఏర్పాటు

పుట్టిన ఊరికి సహకారం గొప్ప విషయం ప్‌ఆరరంభోత్సవంలో ఎంపి కవిత కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధికి.. ఎన్‌ఆర్‌ఐలు సహకారం అందించడం.. గొప్ప విషయమని ఎంపీ కవిత అన్నారు. పుట్టిన …

కరీంనగర్‌ నుంచే టిఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం

మార్చి1న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ఏ క్షణంలో అయినా వెలువడనున్న నోటిఫికేషన్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కసరత్తు …

ఉత్పత్తి లక్ష్యానికి అనుగుణంగా సింగరేణి కసరత్తు?

గోదావరిఖని,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): వరుసగా బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధిస్తున్న సింగరేణి సంస్థ ఈ ఏడాది అనుకున్న లక్ష్యం చేరుకునేందుకు కసరత్తు చేస్తోంది. గత ఏడాది కన్నా 10 శాతం …

రెండు నెలలు దాటినా రుణమాఫీ ఏదీ?

మద్దతు ధరలపై కెసిఆర్‌ మౌనం వీడాలి: డిసిసి కరీంనగర్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): రైతాంగానికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు గడుస్తున్నా ఇప్పటి …

పెద్దపల్లిలో సీటుకోసం కాంగ్రెస్‌లో పోటీ

స్థానికులకే ఇవ్వాలంటున్న నేతలు టిఆర్‌ఎస్‌ నుంచి భరోసాగా వివేక్‌ తెరపైకి మరికొందరి పేర్లు పెద్దపల్లి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీలో పోటీ బాగా …

దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

– పరుగు పందెంలో పాల్గొని మహిళా అభ్యర్థి మృతి కరీంనగర్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పోలీస్‌ ఎంపికల పోటీల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని …

రోడ్ల దుస్థితిపై గ్రామస్థుల ఆందోళన

కరీంనగర్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): లోడు లారీల కారణంగా రోడ్లు ధ్వంసంకావడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.  అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీల మూలంగా రోడ్లు దెబ్బతింటున్నాయని మండిపడ్డారు.  దుమ్ముతో తాము …